కోదాడలో ఘనంగా రంజాన్ పండుగలు నిర్వహించుకున్న ముస్లిం సోదరులు. సాలార్జంగ్ పేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసినారు. ఈ ప్రార్థనలు వేలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, చైర్ పర్సన్ అనిత నాగరాజు, కాంగ్రెస్ నాయకులు ఈద్గా వద్ద కి వచ్చారు . ఈద్గా వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు