స్పిన్నర్లకు మొగ్గుచూపిన SRH

ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు స్పిన్నర్లను కొనుగోలు చేసింది. భారత స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జెంపాను రూ.2.40 కోట్లకు కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో స్పిన్ విభాగంలోనూ హైదరాబాద్ పటిష్టంగా మారింది.

தொடர்புடைய செய்தி