తల్లి సమాధి పక్కనే కొడుకు ఆత్మహత్య (వీడియో)

TG: సూర్యాపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నడిగూడెం గ్రామానికి చెందిన దేవరంగుల ఎల్లయ్య అనే వ్యక్తి శ్మశానవాటికలో తల్లి సమాధి పక్కనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி