TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నాటుబాంబు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వడ్డెర బస్తీలో ద్విచక్ర వాహనంపై నాటు బాంబులు తీసుకెళ్తుండగా కిందపడి పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నాటుబాంబులు పేలిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.