ఆయకట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం: మంత్రి శ్రీధర్ బాబు

టేలాండ్ ప్రాంతాల ఆయకట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పత్తిపాక రిజర్వాయర్ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నిర్మించే రిజర్వాయర్ స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు విజయరమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పరిశీలించారు.

தொடர்புடைய செய்தி