జగిత్యాల జిల్లా మేడిపెల్లి శివారులో రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి క్యాంటర్ వ్యాన్ ను లారీ ఢీ కొట్టినది. ఇద్దరికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కోరుట్ల వైపు నుండి జగిత్యాల వైపు కర్భుజా లోడ్ తో క్యాంటర్ వ్యాన్ వెళుతుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி