రాయికల్ మండలంలోని కొత్తపేట, మూటపల్లి, వస్త్రపూర్, తాట్లావాయి గ్రామాలలో గురువారం తెల్లవారుజామున నాటుసారాయి రవాణా చేస్తున్న తాట్లావాయి గ్రామానికి చెందిన బాణావత్ శ్రీను నుండి 5 లీటర్ల సారాయి, వస్త్రపూర్ గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేష్ నుండి (5) లీటర్ల సారాయి ని స్వాదీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర్ తెలిపారు. వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి దాడులలో ఎస్ఐ రాజేందర్ పాల్గొన్నారు.