జగిత్యాల: విద్యుత్ వినియోగదారుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912

విద్యుత్ శాఖ జగిత్యాల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో టోల్ ఫ్రీ సేవలను మరింత విస్తృత పరిచామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలీయా నాయక్ శుక్రవారం తెలిపారు. వరంగల్ లోని ప్రధాన కార్యాలయం నుండి టోల్ ఫ్రీ సేవలు నిర్వహించబడుతున్నాయని, జగిత్యాల సర్కిల్ విద్యుత్ వినియోగదారులకు ఈ టోల్ ఫ్రీ సేవలను సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி