జగిత్యాల: చిన్న హనుమాన్ జయంతికి 900 మందితో పటిష్ట భద్రత

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా 900 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బందోబస్తుని 6 సెక్టార్స్ గా విభజించి 3 షిప్టుల పద్దతిన విధులు కేటాయించడం జరిగిందిని అన్నారు. గురువారం కొండగట్టులో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు రఘు చందర్, రాములు, రంగరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி