జగిత్యాల: మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ బీభత్సం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలం పూడూరు గ్రామంలో శుక్రవారం మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్తున్న మక్కల లారీని, టాటా ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి.

தொடர்புடைய செய்தி