ఎండపల్లి : గుల్లకోటలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్ పూరు, రేకుర్తి ఉదారిత ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సాన రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఒక్కరు నేత్రదానం చేయండి - ఇద్దరు ఆంధులకు చూపునివ్వండి మీరు శాశ్వతంగా జీవించండి అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు కమాన్ పూరు లయన్స్ వారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షదాయకమని అన్నారు.

தொடர்புடைய செய்தி