జగిత్యాల: గోదావరి నదిలో తేలిన మృతదేహం

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరి నదిలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. వ్యక్తి వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే 8712656824 నెంబర్ కి సంప్రదించాలని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி