ధర్మపురి: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత దుర్మరణం పాలయ్యారు. గతంలో వెల్గటూర్ లో, కోరుట్లలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. కోరుట్లలో నిందితుని ఆత్మహత్యకు కారణమైందన్న ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி