ధర్మపురి: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ధర్మపురి మండలం ఆరేపల్లిలో బుధవారం బుస తిరుపతి, కట్టెనపల్లి రాజవ్వ, ఆరెల్లి కమల, జంగిలి లక్ష్మి, రేకొండ సాయికుమార్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కుంభాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி