మోడల్‌గా రాణించిన సిమ్రన్‌.. టీ ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే?

సిమ్రన్ కుటుంబానికి చాలా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబానికి తనవంతుగా ఏదైనా చేయాలి అనుకునే సమయంలో ఎంబీఏ ఛాయ్‌వాలా ప్రఫుల్‌ బిలోర్‌, గ్రాడ్యుయేట్‌ ఛాయ్‌వాలా ప్రియాంక గుప్తా గురించి చదివింది. వారి స్ఫూర్తితోనే తను కూడా టీస్టాల్‌ బిజినెస్‌ ప్రారంభించాలనుకుంది. ఇదే విషయాన్ని సిమ్రన్ తన తండ్రితో చెప్పగా ఆయన కూడా ప్రోత్సహించారు. దాంతో సిమ్రన్ 'మోడల్‌ ఛాయ్‌వాలీ’గా మారింది.

தொடர்புடைய செய்தி