హుస్నాబాద్ నేతల్లో ఆశలు రేకిస్తున్న 'సుడా' చైర్మన్

సిద్ధిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) ఇదివరకు సిద్ధిపేట అర్బన్ తో పాటు 10 కిలో మీటర్ల మేర విస్తరించి ఉండేది. రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి 2నెలల క్రితం 'సుడా' పరిధి సిద్ధిపేట జిల్లా మొత్తం విస్తరింపజేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయి పదవీ కావడంతో హుస్నాబాద్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవీ కోసం పోటా పోటీ పడుతున్నారు.

தொடர்புடைய செய்தி