హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే అంగడిలో వ్యాపారస్తులు ఆరోగ్యకరమైన పశువులను ఇష్టారాజ్యంగా పశు వదశాలలకు తరలిస్తున్నారని గత అంగడి రోజున మున్సిపల్ కమిషనర్ కు బీఎస్పీ పార్టీ ఫిర్యాదు చేశారు. వారు స్పందించి శుక్రవారం వార సంతలో వెటర్నరీ డాక్టర్ ను ఏర్పాటు చేశారని, అన్ని అనుమతులతో వ్యాపారస్తులు కొనుగోలు చేసేలా చూడాలని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచిమట్ల రవీందర్ గౌడ్ తెలిపారు.