గజ్వేల్: సర్వేలో రాయించుకోని వారికి అవకాశం

సిద్ధిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణ పరిధిలో గల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్ధిక మరియు కుల గణాంకాల సర్వేలో ఎవరైనా రాయించుకోని వారు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం నెంబర్ ఫోన్ నెం. 7893569071 ను సంప్రదించి మీ యొక్క వివరాలు తెలియజేయవచ్చునని మున్సిపల్ కమీషనర్ గోల్కొండ నర్సయ్య ఆదివారము ఒక ప్రకటనలో తెలియజేసారు.

தொடர்புடைய செய்தி