సిద్దిపేట: ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలి

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయ జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో జిల్లా కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఎఫ్ఎసీ సర్వే పరిశీలించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పైలెట్ గా చేపడుతున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி