TG: నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో ఇలాటి ఘటనే జరిగింది. స్కూటీపై వెళ్తున్న వృద్ధుడు రోడ్డు దాటుతుండగా బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు వేగంగా వచ్చి ఢీకొట్టారు. దీంతో బైక్ నడిపిన వ్యక్తితో పాటు వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఓ యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విజువల్స్ స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.