రాయ్పుర్లో భారత మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. భారత్ ముందు 103 పరుగుల టార్గెట్ను ఉంచింది. జింబాబ్వే బ్యాటర్లు ముగేరి తిరిపనో 34, జోసెఫైన్ 27 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నిక్కీ ప్రసాాద్ రెండు వికెట్లు, శ్రీచరణి, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, నందనీ శర్మ తలో వికెట్ తీశారు.