పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు ప్రాంతీయ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3. 51 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అయినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி