రూ.4 కోట్ల నగదును స్వాధీనం (వీడియో)

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్-3 చరోడా ప్రాంతంలో పికప్ వాహనంలో తరలిస్తున్న రూ.4 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నగదుతోపాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కుమ్హారి టోల్‌ప్లాజా వద్ద వాహనం ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పికప్ వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో నగదును గుర్తించారు. రాయ్‌పూర్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ఈ హవాలా సొమ్మును తరలిస్తున్నట్లు సమాచారం.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕