బిగ్ బాస్ హౌస్‌లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుండి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు మళ్లీ హౌస్‌లోకి వస్తున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రోహిత్ కళ్లకు గంతలు కట్టి హౌస్‌లోకి తీసుకెళ్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సాధారణంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల జర్నీ వీడియోను చూపిస్తారు. కానీ, రోహిత్ విషయంలో అది జరగలేదని ఫ్యాన్స్ రీఎంట్రీని బలంగా నమ్ముతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕