రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ మృతి

TG: విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుండి మెదక్‌కు వస్తున్న ఏఆర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ ఆదివారం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నర్సాపూర్‌–మెదక్‌ మార్గంలో స్కిడ్‌ కావడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను వెంటనే నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రకి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్‌ మృతి చెందారు.

தொடர்புடைய செய்தி

✕
✕