యుద్ధానికి సిద్ధమే.. పుతిన్

బాల్టిక్ సముద్రంలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో కలకలం రేపాయి. తమను బలవంతంగా యుద్ధంలోకి నెట్టాలని చూస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలు బాల్టిక్ మార్గాల్లో ఆంక్షలు విధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పుతిన్ స్పష్టం చేశారు. అయితే, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి రష్యా సిద్ధంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி

✕
✕