ఉప్పల్: ఓయూలో కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఓయూ టెక్నాలజీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. టెక్నాలజీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్ శశాంక్ ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్టు ఫైలయ్యి గేట్ ఎగ్జామ్ లో ర్యాంక్ సాధించిన ప్రణయ్ శశాంక్. క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రిన్సిపల్ ను ప్రణయ్ శశాంక్ కోరారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బుధవారం ఫినాయిల్ తాగి ప్రణయ్ శశాంక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

தொடர்புடைய செய்தி