రంగారెడ్డి: విషాదం.. ఆటో టైర్ కింద పడి చిన్నారి మృతి (వీడియో)

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీలోని రాళ్లగూడలో భవన నిర్మాణంలో ఉన్న సిమెంట్ ఆటో రివర్స్ అవుతుండగా ఓ బాలిక టైర్ కింద పడి ప్రమాదవశాత్తు మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி