పూజ్యులు నందమూరి తారక రామారావు దీవెనలతో తాను రాజకీయాల్లో ఉన్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు. సెంటి మీటర్ లేని జిల్లాలో జాతీయ రహదారులుతో ప్రగతి బాటలు పట్టించానని పేర్కొన్నారు. కాకతీయులు కాలం నుంచి కుమ్మ వారి చరిత్ర సజీవ సాక్ష్యమని వ్యాఖ్యానించారు. ఆదివారం కార్తీక వన సమారాధనల సందడి నెలకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం లో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.