రాజేంద్రనగర్: నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

కిస్మత్ పూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ఫీడర్లల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నట్లు ఏఈ ఏ. మలేష్ రాజ్ తెలిపారు. డాన్ బాస్కో ఫీడర్ పరిధిలో ఉదయం 11. 30 నుంచి 2 గంటల వరకు మైకెల్ కాలనీ, వినాయకనగర్, డీడీ కాలనీ, కాళీమందిర్, ఎన్ఎఫ్సీ కాలనీ, ఆదర్శనగర్, ఎక్సైజ్ అకాడామీ, అభ్యుద యానగర్, అరునోదయనగర్, సంధ్యానగర్, జీఆర్ నగర్ , మాచన్ పల్లి ఎన్ క్లేవ్ ప్రాంతల్లో అంతరాయం ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி