మేడ్చల్: చెరువులో పడి ఇద్దరు యువకులు గల్లంతు

చెరువులో పడి ఇద్దరు యువకులు గల్లంతు అయిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. శామీర్ పేట్ మండలం పొన్నాల్ గ్రామంలోని గండి చిత్తారమ్మ ఆలయానికి దర్శించుకునేందుకు ఆరుగురు స్నేహితులు వచ్చారు. ఆలయ ప్రాంగణంలో గల చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళి పాలసంతుల బాలు (25), అలలికంటి సందీప్ సాగర్ (27) లు చెరువులో గల్లంతు అయ్యారని చెప్పారు.

தொடர்புடைய செய்தி