ప్రమాదవశాతు క్రషర్ మిషన్లో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో ఉన్న రోబో సిలికాన్ క్రషర్ మిషన్లో మధ్యప్రదేశ్ కి చెందిన మనిషి సింగ్ (27) ప్లాంట్ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉండేవాడు. సోమవారం తెల్లవారుజామున మనీష్ సింగ్ ప్రమాదశాతు క్రషర్ మిషన్లో పడి మృతి చెందాడు.