మేడ్చల్: కాటన్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు

మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం శనివారం చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో ఒక్కసారిగా మంటలు రావడంతో భయంతో బయటకి పరుగులుతీసిన కార్మికులు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కోట్లలో నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

தொடர்புடைய செய்தி