ఎల్బీనగర్: ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని శివారు కాలనీలకు ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని సమస్యలపై జలమండలి అధికారులతో సమావేశమై చర్చించారు. నియోజకవర్గంలో 30 సంవత్సరాల వరకు వరద ముంపు సమస్య లేకుండా ట్రంక్ లైన్లను అనుసంధానం చేయాలని సూచించారు. ట్రంక్ లైన్ పనులతో పాటు జలమండలి పనులను చేయాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி