ఎల్బీనగర్: జిహెచ్ఎంసి అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

బీఎన్ రెడ్డి డివిజన్ పరిధిలోని శివారు ప్రాంత కాలనీవాసులకు త్వరలో 2కోట్ల నిధులతో భూగర్భ డ్రైనేజీలకు ట్రంక్ లైన్ నిర్మాణ పనులు చేపట్టి ఔట్లెట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన తన క్యాంప్ ఆఫీసులో ట్రంక్లైన్ ఏర్పాటు పనుల గురించి ఎల్బీనగర్ జోనల్ సిటీప్లానర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్యామ్ తో సమాక్షా సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி