కర్మన్ ఘాట్ లో అగ్నిప్రమాదం

కర్మన్ ఘాట్ లోని గాయత్రి నగర్ లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు అరగంట పట్టింది. అగ్నిప్రమాదానికి కారణం, ఎంత ఆస్తి నష్టం దాదాపు 80 నుంచి 85 లక్షల విలువ చేసే స్టాక్ ఉందని, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி