జానీ మాస్టర్ కు అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్

నాలుగు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం నార్సింగ్ పోలీసులు శనివారం జానీ మాస్టర్ ని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉన్న ఫోక్సో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది, న్యాయస్థానం అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ ను పోలీసులు చంచల్ గూడా జైలుకు తీసుకెళ్లారు. జైలుకు తీసుకెళ్లే సమయంలో తన సతీమణి దగ్గరకి తీసుకొని జానీ మాస్టర్ తలపై ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி