హయత్ నగర్: యువకుడి అదృశ్యం

ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పెద్ద అంబర్ పేట్ రాంనగర్ కు చెందిన ఏదుల అరుణ్ కుమార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం పెద్ద అంబర్పేటలో ఉంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా పనిచేయడం లేదు. స్నేహితులు, బంధువులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో పోలిసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி