బోరబండ స్వరాజ్ నగర్ కు చెందిన హఫీజ్ ఖాన్ ఈనెల 18న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. భార్య బంధువులు, స్నేహితులను అడిగిన ఎక్కడ లేకపోవడంతో కంగారు పడిన భార్య పోలీసు స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.