ఇబ్రహీంపట్నం: అంకిత భావంతో పని చేయాలి

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యుమరేటర్లు, సిబ్బంది అంకిత భావంతో పూర్తి చేయాలని సెర్చ్ సీఈఓ, ప్రజావాణి నోడల్ అధికారి, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, సర్వే ప్రక్రియపై కలెక్టర్ నారాయణ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி