పరిగి: పేదలకు అండగా ఉంటాం: కాంగ్రెస్ నేతలు

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పరిగి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సుభాన్ రెడ్డికి శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు అందించారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி