పవన్‌ కల్యాణ్‌కు థాంక్స్‌ చెప్పిన రామ్ చరణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ థాంక్స్‌ చెప్పారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సక్సెస్ కావడంతో ‘డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారు.. మీ తనయుడు, నటుడు, భారత పౌరుడిగా నేను మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాను. నా వెన్నంటే ఉన్నందుకు, నాకెప్పుడూ సపోర్ట్‌ చేస్తున్నందుకు ధన్యవాదాలు’అని ఆయనతో దిగిన పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

தொடர்புடைய செய்தி