ఈ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

தொடர்புடைய செய்தி

✕
✕