తెలంగాణకు 5 రోజుల పాటు వర్ష సూచన

TG: రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నుంచి 4వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌తోపాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

தொடர்புடைய செய்தி

✕
✕