దేశంలోనే రూ.500 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా 'పుష్ప-2': నిర్మాత (VIDEO)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. దేశంలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా 'పుష్ప-2' నిలవడం గర్వంగా ఉందని నిర్మాత నవీన్ అన్నారు. మూవీ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. విడుదలైన తర్వాత నుంచి తనకు కాల్స్ వస్తూనే ఉన్నాయని చెప్పారు. సినిమాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி