ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీకి 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా 98 ఏళ్ల అద్వానీ ఇటీల ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.