ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలిన ఫోన్

AP: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్లలో సెల్‌ఫోన్ పేలి మంటలు చెలరేగాయి. తిరుమల అనే వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి పనికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేలోపు సెల్‌ఫోన్‌ పేలి మంటలు చెలరేగాయి. ఇంట్లోని వస్తువులు దగ్ధమై గోడలకు బీటలు వచ్చాయి. ఫోన్‌ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕