కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 6 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది..

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕