రికార్డుల వేటలో అధికారులు.. రైతుల ఆందోళన

TG: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించిన 388 ఎకరాల ప్రభుత్వ భూమిపై నెల రోజుల్లో లెక్కలు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. ఈ అకస్మాత్తు సర్వేతో దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వేలు చేయడం ఏంటని రైతులు ప్రశ్నించారు. ఈ భూములన్నీ ఎస్సీలమైన తామే సాగుచేసుకుంటున్నామన్నారు.

தொடர்புடைய செய்தி

✕
✕