NZ vs IND: డారిల్-నాథన్ రిలే క్యాచ్.. నమన్ ఔట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 28 పరుగులు చేసిన నమన్‌ ధిర్‌ను జాకబ్‌ డఫీ ఔట్‌ చేశాడు. డఫీ వేసిన 11.2వ ఓవర్‌లో సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నించిన ధిర్‌ బంతిని బౌండరీ వైపు పంపాడు. బౌండరీ లైన్‌ వద్ద డారిల్‌ మిచెల్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో బంతిని లోపలికి విసరగా, అక్కడే ఉన్న నాథన్‌ స్మిత్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. దీంతో 121 పరుగుల వద్ద భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕